12 ఏళ్ల తర్వాత గ్రహల మహా కూటమి | ఈ 3 రాశుల వారి పంట పండినట్టే! Surya Guru Yuti 2023

0
7033
Surya & Guru Alliance in Aries
Surya Guru Yuti 2023

Surya & Guru Alliance in Aries

1మేషరాశిలో సూర్య & గురువుల కూటమి

12 ఏళ్ల తర్వాత గ్రహాలు కదలిక వల్ల అద్భుతం జరిగింది. 12 సంవత్సరాల తర్వాత సూర్య గ్రహం మేష రాశిలోకి ఏప్రిల్ 14, 2023న ప్రవేశించాడు. బృహస్పతి ఏప్రిల్ 22న మేష రాశిలోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 22న గురు గ్రహ, సూర్య గ్రహ కూటమి ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహాల కూటమి 12 రాశుల వారికి సానుకూల ప్రభావం ఉంటుంది. గురు గ్రహ, సూర్య గ్రహం రెండూ చాలా ప్రభావవంతమైన గ్రహాలుగా గుర్తించబడ్డాయి. ఈ గురు, సూర్య గ్రహ గ్రహాల కలయిక చాలా పవిత్రమైనది గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి పంట పండినట్టే. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.

Back