స్థూలకాయాన్ని దూరం చేసే సూర్య ముద్ర | Surya Mudra for Weight Loss in Telugu

1
32438
స్థూలకాయాన్ని దూరం చేసే సూర్య ముద్ర
స్థూలకాయాన్ని దూరం చేసే సూర్య ముద్ర | Surya Mudra for Weight Loss in Telugu

స్థూలకాయాన్ని దూరం చేసే సూర్య ముద్ర | Surya Mudra for Weight Loss in Telugu

Surya Mudra for Weight Loss – సూర్యుడు ఉత్తేజానికి ఉత్సాహానికి సంకల్ప శక్తికి ప్రతీక. సూర్య ముద్ర శరీరాన్ని అనేక జాడ్యాల నుండీ దూరం చేసి, ఉత్తేజాన్ని కలిగించడమే కాక శరీరం లో పేరుకుపోయి హాని కలిగించే కొవ్వులను కరిగిస్తుంది.

Next

2. సూర్య ముద్ర ఉపయోగాలు :

  • సూర్య ముద్ర వలన అపరిమితమైన ఉపయోగాలు ఉన్నాయి.
  • శరీరం లో ఉష్ణాన్ని పెంచి జాడ్యాలను (బద్ధకాన్ని) పోగొడుతుంది.
  • జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.
  • స్థూలకాయాన్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
  • సాధారణ జలుబుని అత్యంత సమర్థవంతంగా నివారిస్తుంది.
Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here