శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయం | Suvarchala Anjaneya Swamy Temple In Telugu

శ్రీ సువర్చలా సహిత ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ ఉంది? Suvarchala Anjaneya Swamy Temple In Telugu , కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు మండలంలోని ఉయ్యూరు గ్రామంలో శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇటువంటి ఆలయాలు చాలా అరుదు. ఈ ఆలయం ఎప్పుడు ఎవరు నిర్మించారు? ఈ ఆలయాన్ని  గుండు లక్ష్మీ నరసింహావధానులుగారు సుమారు 200 సంవత్సరాల క్రితం తన స్వంతధనంతో నిర్మించి, ఆలయంలో ఉత్సవ ముర్తులను ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించి, ధూప దీప నైవేద్యాలను కొనసాగించినట్లు … Continue reading శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయం | Suvarchala Anjaneya Swamy Temple In Telugu