స్వర్ణగౌరీ వ్రతం | Swarna Gowri Vratham in Telugu.

0
10762
స్వర్ణగౌరీ వ్రతం | Swarna Gowri Vratham in Telugu.
Swarna Gowri Vratham / స్వర్ణగౌరీ వ్రతం

Swarna Gowri Vratham / స్వర్ణగౌరీ వ్రతం

శ్రావణశుద్ధ తదియునాడు అన్యోన్య దాంపత్య సుఖానికై “స్వర్ణగౌరీవ్రతం” పేరుతో శ్రీ పార్వతీ శంకరులను షోడశోపచారాలతో పూజించి 16 ముడులు కలిగిన తోరమును మగవారు కుడిచేతికి, ఆడవారు ఎడమచేతికి లేదా మెడలో ఈ శ్లోకమును చదువుతూ కట్టుకోవాలి.

“గుణై: షోడశిభిర్యక్తం దోరకం దక్షిణేకరే; బధ్నామి దేవదేవేశి ప్రసాదం కురు మే వరం”

గౌరీదేవిని

“జయదేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే, జయశంకర వామాంగేజయ మంగలమంగళే”

అని నమస్కరించాలి.

Swarna Gowri Vratham.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here