శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి (శైలపుత్రి) అలంకరణ | Dasara First Day Goddess in Telugu

1
21380

Importance of Sri Swarna Kavacha Durga Devi Alankaram

Dasara First Day Goddess

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

1. శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి) అలంకరణ

26/09/2022
సోమవారం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి

మొదటి రోజు అలంకరణ శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి : రాహువు)

ఎరుపుచీర ( కుజుడు )

ఆవునేయి నివేదన ( శుక్రుడు )

పొంగలి(పులగం) (శనీశ్వరుడు )

2. స్వర్ణ కవచ దుర్గాదేవి (శైలపుత్రి) అలంకరణ ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి?

పాడ్యమి రోజు అమ్మవారికి శైల పుత్రి అలంకారము చేసి, ఎరుపు రంగు చీర సమర్పించి
అవు నెయ్యి, పొంగలి (పులగము)ని నైవేధ్యముగా నివేదన చేయడము ద్వారా జాతకములోని కుజ దోషము పరిహారము అవుతుంది, తద్వారా వివాహము కాక భాధపడే వారికి (విశిష్టంగా స్త్రీలకు) సకాలములో వివాహము అవుతుంది, మంచి జీవిత భాగస్వామి వస్తారు. అప్పటికే వివాహము అయ్యి వైవాహిక జీవితములో కలతలతో/స్పర్ధలతో భాధపడే వారికి (స్త్రీ,పురుషులిద్దరికి) వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. క్రొత్తగా వివాహము అయిన వారు చేయడము వలన దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగి వైవాహిక సుఖం లభిస్తుంది.

అలాగే జాతకము లో అంగారకుడు బలహీనంగా ఉండటము వలన సహజంగా అలవడే అనవసర ఆవేశము, మూర్ఖముతో కూడిన మొండితనము, తొడరపాటు తనము వంటివి తగ్గుతాయి. సంతానము కోసం ప్రయత్నించే వారికి ఆరోగ్య కరమైన పురుష సంతతి కల్గుతుంది.
ఆత్మన్యూన్యతా భావం ఉన్నవారికీ, అనవసర భయాందోళనలకు గురి అవుతూ ఇబ్బంది పడే వారికి ఇది చాలా ప్రసక్తమైన పరిహారము గా పనిచేస్తుంది.

3. స్వర్ణ కవచ దుర్గాదేవి (శైలపుత్రి) అలంకరణ చేసెటప్పుడు పటించవలసిన మంత్రము :

ఓం దుం దుర్గాయై నమ:

(om dum durgayai namaha )

ఓం శ్రీ మాతా దుర్గా దేవి నమోనమః

( om sree matha durga devi namo namaha )

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే

sarva mangala mamgalye sive sarvaardha saadhake
saranye trayambake goury naaraayani namosthuthe !!!

శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ | Dasara Second Goddess in Telugu

శ్రీ దుర్గ దేవి అలంకరణ | Sri Durga Devi Alankarana In Telugu | 8th day of Navratri 2022

Sri Durga Devi – Day 8 Dasara Alankarana

కనకదుర్గమ్మతల్లి వైభవం | Glory Of KanakaDurgamma in Telugu

దసరా సమయంలో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం? | Dasara Devi Different Avatar in Telugu

దసరా పండుగ నిర్ణయం ఎలా చేస్తారు? పండుగ జరుపుకునే విధానం ఏమిటి ? | How to Celebrate Dussehra Festival in Telugu?

దసరా పండగ ఎందుకు చేస్తారు ? | Why We celebrate Dasara festival in Telugu

దశర / శరన్నవరాత్రులు అంటే ఏమిటి ? అమ్మవారి నవరాత్రుల అలంకారాలు ఏమిటి ?

Sri Bala Tripura Sundari Devi – Day 2 Dasara Alankarana

Sri Mahishasura Mardhini Devi – Day 9 Dasara Alankarana

Sri Raja Rajeshwari Devi – Day 10 Dasara Alankarana

Sri Maha Lakshmi Devi – Day 6 Dasara Alankarana

Sri Lalitha Tripura Sundari Devi – Day 5 Dasara Alankarana

శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకరణ | 9th day of Navratri 2022

శ్రీ సరస్వతి దేవి అలంకరణ | 7th day of Navratri

శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారు (అలంకరణ) | Dussehra Fourth day

శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అలంకరణ | Dasara third day Goddess in Telugu

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here