ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

0
1366
Top Bhagwan Hanuman Mandirs
Top Bhagwan Hanuman Mandirs

Holy Hanuman Temples in India

1హనుమంతుని ప్రసిద్ధ దేవాలయాలు

శ్రీరాముని భక్తుడు హనుమంతుడు. హిందువులు హనుమంతుడిని కూడా రాముడిలాగే పూజిస్తారు. భారత దేశంలో హనుమాన్ గుడి లేదు అంటే అతిశయోక్తి కాదు. హనుమంతుని భక్తులు కోట్లలో ఉన్నారు. హనుమంతునికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. హనుమాన్ క్షేత్రాలకు వెళితే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయాలను తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back