ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

0
1378
Top Bhagwan Hanuman Mandirs
Top Bhagwan Hanuman Mandirs

Holy Hanuman Temples in India

2భారతదేశంలోని ప్రముఖ హనుమాన్ దేవాలయాలు (Top Hanuman Temples in India)

అంజనాద్రి కొండ హనుమాన్ ఆలయం (Anjanadri Hill Hanuman Temple):

హంపిలోని చూడదగిన ప్రదేశాలలో అంజనాద్రి కొండ ఒకటిగా చెబుతారు .చారిత్రక ప్రదేశం హంపికి సుమారు 5 కి.మీ ల దూరం. రామాయణంలో ప్రస్తావించబడిన వానర రాజ్యం కిష్కింధ ఉన్న ప్రదేశంగా అంజనాద్రి చెప్పబడినది. హనుమంతుడు ఈ ప్రదేశంలో జన్మించాడని నమ్ముతారు.

బడే హనుమాన్ మందిర్, ప్రయాగ్‌రాజ్ సంగం (Bade Hanuman Mandir, Prayagraj Sangam):

బడే హనుమాన్ జీ ఆలయం అనేది ప్రయాగ్‌రాజ్ కోటకు ఉత్తరాన 500 మీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక్క ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం అని కూడా అంటారు. లేటె హనుమాన్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో హనుమంతుడు శయన భంగిమలో భారీ విగ్రహాన్ని కలిగి ఉంటాడు. ఇది ప్రపంచంలోనే శయన భంగిమలో ఉన్న ఏకైక ఆలయంగా చెబుతారు.

శ్రీ సలాసర్ బాలాజీ ఆలయం, రాజస్థాన్ (Sri Salasar Balaji Temple, Rajasthan):

రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని సలాసర్ పట్టణంలో ఉన్న సలాసర్ బాలాజీ ఆలయం ఉంది. ఇది హనుమంతునికి అంకితం చేయబడిన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం పట్టణం మధ్యలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏడాది పొడవునా అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దానినీ సలాసర్ ధామ్ అని కూడా పిలుస్తారు. చైత్ర పూర్ణిమ మరియు అశ్విన్ పూర్ణిమ సమయంలో భక్తులతో కిటకిటలాడుతు ఉంటుంది. ఆ సమయంలో జరిగే జాతరలో భగవంతుని దర్శించుకోవడం కోసం భక్తులు దేశం నలుమూలల నుండి తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఆరు నుంచి ఏడు లక్షలకు మించి ఉంటుంది.

మరిన్ని దేవలయాల కోసం తరువాతి పేజీలో చూడండి.