
2. వివేకానందుని తల్లి ఆయనను ఎందుకు పరీక్షించాలని అనుకుంది?
భారతదేశం లోనే కాదు ప్రపంచ దేశాలన్నిటిలోనూ వివేకానందుని ప్రభ ఇప్పటికీ అఖండంగా వెలుగుతోంది. ఆయన చికాగో పర్యటన మొదలుగా దేశాదేశాలలో హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటారు. మొట్ట మొదటి సారిగా వివేకానందుడు విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు తనకు జన్మనిచ్చిన తల్లిని దర్శించుకున్నాడు. అప్పుడామే వివేకానందుడు ఈ మహత్కార్యానికి అర్హతకలిగినవాడా కాదా అని పరీక్షించింది. ప్రపంచం మొత్తాన్నీ ఉత్తేజితం చేసే తేజోమయుడు, ఆదర్శమూర్తి అయినా వివేకానందుడు ఆ తల్లికి బిడ్డడే కదా..!
Promoted Content
Super story sir. ..
good moral..
keep it continue….