ఈ రోజు కధ – దివ్య ఫలం In Telugu

1
6134
The_Golden_Fruit
ఈ రోజు కధ – దివ్య ఫలం In Telugu

ఈ రోజు కధ – దివ్య ఫలం In Telugu

మన అనుకుని మనం తాపత్రయ పడే మనుషులంతా నిజానికి మనవాళ్లు కాకపోవచ్చు. మనం ఎవరికోసమైతే తపించి కూడబెట్టిన విలువైన సంపదను ధారాదత్తం చేస్తామో వారు దానికి అర్హులు అవునా కాదా అన్న విచక్షణ తప్పనిసరిగా ఉండాలి.

ప్రాప్తాన్ని తప్పించడం ఎవరితరమూ కాదన్న పరమసత్యాన్ని తెలిపే కథ తెలుసుకుందాం. మనందరికీ సుపరిచితుడైన సుభాషిత కర్త భర్తృహరి కథ ఇది.

Back

1. కేశవ శర్మ

కేశవ శర్మ అనే రాజుకు నలుగురు పుత్రులు వారే అత్యంత ప్రసిద్ధులైన వరరుచి, భర్తృహరి, భట్టి, విక్రమార్కుడు.

ఈ నలుగురిలో భర్తృహరిని యోగ్యునిగా భావించి కేశవశర్మ అతనికి పట్టాభిషేకం చేశాడు. భర్తృహరికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థాన్ని స్వీకరించాడు.

Promoted Content
Back

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here