
అర్జునుడిని ఓడించినవాడు
1. అర్జునుడు – శ్రీ కృష్ణుడు
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ఒకనాడు అర్జునుడు శ్రీ కృష్ణుడు విలాసంగా వనవిహారానికి బయలుదేరారు. అర్జునుడు అందరికన్నా గొప్ప కృష్ణభక్తుడని పేరు. ఆయన కూడా శ్రీకృష్ణునికి తనకు మించిన భక్తుడెవరూ లేరనే గర్వం ఉండేది. అదే విషయం శ్రీకృష్ణునితో అన్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీ కృష్ణుడు చిద్విలాసంగా నవ్వి ఊరుకున్నాడు. ఆ నవ్వుని అర్జునుడు అంగీకారంగా భావించాడు. అంతలో ఒక వ్యక్తి చేసే పనిని చూసి కృష్ణార్జునులిద్దరూ అయోమయానికి గురయ్యారు.
Promoted Content