ఈ రోజు కధ – వడ్రంగి విరమణ

0
6631

Khati_or_Tarkhan,_carpenter_caste_of_the_Panjab_-_Tashrih_al-aqvam_(1825),_f.287v_-_BL_Add._27255

మన వ్యక్తిత్వానికి మన మాటల కన్నా చేతలే నిజమైన సాక్ష్యాలు. చేసే పని చిన్నదైనా పెద్దదైనా పూర్తి అంకిత భావంతో చేయాలనే గొప్ప జీవిత సత్యాన్ని తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందాం.

Back

1. వడ్రంగి విరమణ

ఒక ఊరిలో కిష్టయ్య అనే వడ్రంగి ఉండేవాడు. అతను మంచి పనివాడు. తన యవ్వనమంతా కష్టపడి కుటుంబాన్ని పోషించాడు. బాధ్యతలను నెరవేర్చాడు. ఇక తన శేష జీవితాన్ని భార్యా పిల్లలు, మనవలతో విశ్రాంతిగా గడపాలని నిశ్చయించుకున్నాడు. అదే విషయాన్ని యజమానికి చెప్పాడు. ఎన్నో ఏళ్లనుంచీ తన దగ్గర పనిచేస్తున్న కిష్టయ్యను ఒదులుకోవడం ఆ యజమానికి కష్టంగానే అనిపించినా, అతని విరమణ ను  అంగీకరించక తప్పలేదు. అయితే చివరి సారిగా ఒక ఇంటి పని మాత్రం చేసి విరమించమని అడిగాడు ఆ యజమాని.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here