కన్నె తులసమ్మ నోము కథ

కన్నె పిల్లలు జరుపుకునే ప్రధానమైన నోములలో ‘కన్నె తులసి నోము‘ఒకటి. ఈ నోము ఆరోగ్యాన్ని … ఆయుష్షును … వివాహానంతరం చక్కని సౌభాగ్యాన్ని ఇస్తుంది. కష్టాల నుంచి … కన్నీళ్ల నుంచి గట్టెక్కిస్తుంది. ఈ నోము కన్నెపిల్లలు నోచుకోవడానికి వీలుగా … తేలికగా ఉంటుంది. ప్రతి నిత్యం ఉదయాన్నే స్నానం చేసి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు … మూడు నమస్కారాలు చేసి అక్షింతలు తలపై వేసుకోవాలి. ఈ విధంగా ఏడాది పాటు తులసిని పూజించాక, … Continue reading కన్నె తులసమ్మ నోము కథ