
Lord Ganesh Temples in India Which Are Need To Darshan on Vinayaka Chaviti
1వినాయక పండుగ రోజు దర్శించుకోవలసిన గణేషుని ఆలయాలు
గణేష్ నవరాత్రుల సమయంలో ఈ గణపతి దేవాలయాలు దర్శించుకుంటే అదృష్టం మిమ్మల్ని వరించినట్టే.
వినాయక చవితి పండుగ సంబరాలు దేశమంతట ఘనంగా మొదలైయ్యాయి. పల్లె, పట్టణం, నగరం అనే భావన లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా చందాలు అడిగి, మండపాలు వేసి ఆ గణనాథునికి పూజలు చేస్తారు. నియమ నిబంధనలతో ఘనంగా గణపతి నవరాత్రులు చేస్తారు. గణపతి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. 9 రోజులు భక్తితో భజనలు నిర్వహిస్తారు. ఈ నవరాత్రి సమయంలో ఈ దేవాలయలను దర్శిస్తే మనం కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఆ దేవాలయలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.