Maha Purusha Raja Yogam 2024 | మహా పురుష రాజయోగంతో ఈ రాశుల వారిపై కుబేరుడి కుంభవృష్టి

0
694
Maha Purusha Raja Yogam 2024
Maha Purusha Raja Yogam 2024

Maha Purusha Raja Yogam 2024

1కుబేరుడి కృప కురిసే రాశులు ఇవే

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

శనిదేవుడు, న్యాయ దేవత, మన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే అందరికీ శుభం కలుగుతుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనికి సూర్యుడు, బుధుడు జత కలిసి అద్భుతమైన శశ మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం కొన్ని రాశులపై కుబేరుడి కుంభవృష్టిలా కురిసి, వారి కష్టాలను తుడిచివేసి, ఆర్థికంగా బలపరుస్తుంది.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back