ఈ రాశుల వారికి వజ్రం చాలా ప్రమాదం! అయినా మొండిగా ధరిస్తే ఇక అంతే సంగతులు?! | Astro Tips For Diamonds

0
4132
Astro Tips For Diamonds
Which Zodiac Signs Should Not Wear Diamonds?

Diamond Astrology

1వజ్రం జ్యోతిష్యం

వజ్రం ధరించడం వలన జీవితం హుందాగా, ధనవంతులుగా మరియు ఆకర్షణీయంగా కనపడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 5 రాశులు వారు వజ్రాలు ధరించకూడదు.

రత్నాలన్నీ ఏదో ఒక గ్రహానికి సంబంధించినవి. 9 ప్రధాన రత్నాలు అలాగే 84 ఉపరత్నాలు ఉన్నాయి అని మన జ్యోతిషశాస్త్రం చెప్తుంది. ఈ 9 ప్రధాన రత్నాలు నవ గ్రహాలకు సంబంధించినవి. మన జ్యోతిషశాస్త్రంలో రత్నాల యొక్క శుభ మరియు అశుభ ప్రభావాలు కూడా పేర్కొనబడ్డాయి. వజ్రం ఒక ఆకర్షణీయమైన అలాగే ఖరీదైన రత్నం కూడా.

వజ్ర రత్నం శుక్ర గ్రహంతో సంబంధం ఉంటుంది. ఆ రత్నాన్ని ధరించడం వలన వారి జాతకంలో శుక్రుని స్థానం బలపడుతుంది. వారు జ్యోతిష్యులను సంప్రదించకుండా రత్నాన్ని ధరించకూడదు. మన జాతకం ప్రకారం గ్రహ-నక్షత్రం మరియు రాశి చూసి జ్యోతిష్యులు సలహా ఇస్తారు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back