శని దేవుడి దయతో ఈ రాశుల వాళ్లు ధనవంతులు అయ్యే అవకాశం, రాజ భోగాలు, పదవి, డబ్బు అన్నీ కూడా! | Lord Shani Impact

0
71914
Lord Shani Impact
Lord Shaneeshwar Impact on These Zodiac Signs

These Zodiac Signs Will Become Rich As Lord Shani Moves Straight Will Get Royal Happiness

1శని దేవుడి దయతో ఈ రాశుల వాళ్లు ధనవంతులు అయ్యే అవకాశం

శని గ్రహం ఒక రాశి నుండి మరియొక రాశికి మారాలంటే రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ప్రభావం చూపిస్తుంది, మరిన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. శని దేవుడు న్యాయ దేవుడిగా భావిస్తారు. శని దేవుడు కుంభ రాశి మరియు మకర రాశికి అధిపతి. సెప్టెంబర్‌లో శని దేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఈ కారణం చేత 3 రాశుల వారు పురోగతికి అవకాశాలు సృష్టించబడతాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back