
Things Ban At Tirupathi / తిరుమలలో నిషేదించిన పనులు
తిరుమలలో నిషేధం
- తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం.
- శ్రీవారిదర్శనం, వసతికోసం దళారీలను ఆశ్రయించకండి.
- వీథివర్తకులనుంచి నకిలీప్రసాదాలు కొనకూడదు.
- ఆలయప్రాంగణంలో ఉమ్మివేయడం వంటి అసహ్యకరపనులు చేయకండి.
- అన్యమతప్రచారం పూర్తిగా నిషేధం.
- వివిధరాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు మొదలైనవి తిరుమలలో నిషేధం.
- తిరుమలలో పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం.
- ఆలయంలోకి సెల్ ఫోన్, కెమెరా వంటి పరికరాలను, ఆయుధాలను తీసుకువెళ్లకూడదు.
- జంతువధ నిషేధం.
- భిక్షకులను ప్రోత్సహించకూడదు.
- స్వామి పుష్కరిణిలో సబ్బు, షాంపూలు నిషేధం.
- స్వామివారి పుష్కరిణిలో బట్టలు ఉతకరాదు.
Your news is very valuable. Every one is read your message and get a lot of information for our Hindu culture.
Thank you for you.
Yours
A.Venkatesh
9963697357, 9533556923.
Your news very nice Every day read
message and get a details for our hindu culture.
TanQ
your s
N.nageswara reddy
9866297269
K S Naresh
Every one is read and implement that
Thanks for your information.
9959432318