నోరు పొడిబారినా దుర్వాసన

0
1657

నోటి దుర్వాసనకు అతిగా కెఫీన్‌ వాడకం, నోటితో శ్వాస తీసుకోవటం కూడా కారణాలే. ఇవి నోరు పొడిబారేలా చేస్తాయి. దీంతో నోటిలోని మృతకణాలు అక్కడే కుళ్లిపోయి దుర్వాసన తలెత్తుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here