భోజనం తరువాత చేయకూడని పనులు | Things not to do after lunch in Telugu

0
25306
No Do Things After Lunch
No Do Things After Lunch

Things not to do after lunch in Telugu

భోజనం తరువాత టీ తాగే అలవాటు ఉన్నవారు టీ తాగకూడదు ఎందుకంటే టీ వలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వ డం కష్టం అవుతుంది.

ధూమపానం (సిగరెట్ ) అలవాటు ఉన్నవారు భోజనం తర్వాత చేయడం వలన సమస్య లు ఎక్కువ కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్పుతారు .

భోజనము చేసిన తరువాత పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.

బెల్టు పెట్టుకునే వారు లూస్ చేయకూడదు దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.

కొద్ది మంది బయట నుండి ఇంటికి వచ్చాకా భోజనం చేసి తదుపరి స్నానం చేసే అలవాటు ఉన్నవారు అలా చేయకూడదు.

భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది.

దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.

అలాగే నిద్ర పోయే అలవటు ఉన్నవారు నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ ప్రాబ్లం మరియు ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ

మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది.

Things not to do after lunch in Telugu

గ్రీన్ టీ లో దాగిఉన్న నిజాలు | Green Tea Secrets in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here