దేవాలయంలో చేయకూడని పనులు?

0
1031

The Dos & Don’ts When Visiting Temples

  • మందిరములోనికి చెప్పులతోను, వాహనముపై వెళ్ళుట
  • రథయాత్ర, జన్మాష్టమి మొదలైన వేడుకలు జరిగినపుడు వెళ్ళకుండుట
  • భగవంతుని వద్దకు వెళ్ళి కూడా నమస్కరించకపోవుట
  • ఎంగిలి నోటితో శుద్దుడు కాకుండా భగవానుని దర్శించుట
  • ఒక చేతితో నమస్కరించుట 
  • అక్కడికక్కడే ఆత్మ ప్రదక్షిణ చేయుట
  • భగవానుని ఎదురుగా కాలుచాపి కూర్చొనుట
  • ఉన్న తాసనముపై కూర్చుండుట
  • భగవానుని ఎదురుగా నిద్రించుట
  • గట్టిగా మాట్లాడుట
  • అబద్దమాడుట
  • భగవానుని ముందే తినుట
  • ఒకరితో ఒకరు కబుర్లాడుకొనుట
  • ఏడ్చుట
  • పోట్టాడుట
  • ఎవరికైనా కష్టము కలిగించుట
  • వేరొకరిపై అనుగ్రహము చూపుట
  • స్త్రీలతో అనురాగముగా మాట్లాడుట
  • వస్త్రమును దులుపుట 
  • ఇతరులను నిందించుట
  • ఇతరులను పొగుడుట
  • అశ్లీల శబ్దములను పలుకుట
  • అపానవాయువును విడిచిపెట్టుట
  • ఆయా ఋతువులలో పండే పండ్లను మొదటిసారిగా భగవంతునికి నివేదించకపోవడం
  • మన వాడుకకు తెచ్చుకుని మిగిలిపోయిన పళ్ళు, కాయలు, భగవానునికి సమర్పించుట
  • భగవానునకు వెనుకకు తిరిగి కూర్చొనుట
  • భగవంతుని ముందు వేరేవారిని నమస్కరించుట
  • భగవానుని నివేదన జరుగకుండా ఏమైనా త్రాగుట
  • శక్తి ఉండి కూడా తక్కువ ఉపచారములతో అర్పించుట
  • గురువు విషయంలో మౌనంగా ఉండుట (స్తుతించకపోవుట)
  • మన గురించి మనమే పొగుడుకొనుట
  • ఏ దేవుని గాని/దేవతను గాని నిందించుట చేయరాదు

సికింద్రాబాదులోని సూర్య దేవాలయాన్ని దర్శించారా..? | Surya Devalayam secunderabad in Telugu