దేవాలయంలో చేయకూడని పనులు?

The Dos & Don’ts When Visiting Temples మందిరములోనికి చెప్పులతోను, వాహనముపై వెళ్ళుట రథయాత్ర, జన్మాష్టమి మొదలైన వేడుకలు జరిగినపుడు వెళ్ళకుండుట భగవంతుని వద్దకు వెళ్ళి కూడా నమస్కరించకపోవుట ఎంగిలి నోటితో శుద్దుడు కాకుండా భగవానుని దర్శించుట ఒక చేతితో నమస్కరించుట  అక్కడికక్కడే ఆత్మ ప్రదక్షిణ చేయుట భగవానుని ఎదురుగా కాలుచాపి కూర్చొనుట ఉన్న తాసనముపై కూర్చుండుట భగవానుని ఎదురుగా నిద్రించుట గట్టిగా మాట్లాడుట అబద్దమాడుట భగవానుని ముందే తినుట ఒకరితో ఒకరు కబుర్లాడుకొనుట ఏడ్చుట … Continue reading దేవాలయంలో చేయకూడని పనులు?