
Thumb Reading Palmistry 1. బ్రోటన వ్రేలు మరీ చిన్నదిగా ఉంటే. వారికి ఆలోచన, పట్టుదల, కార్యదీక్ష తక్కువ గా ఉండే అవకాశం ఉంది.
2. బ్రోటనవ్రేలు పొడవుగా ఉంటే మంచిది. వారికి పట్టుదల కార్యదీక్ష, ఆలోచనా శక్తి ఉంటాయి.
3. బ్రోటనవ్రేలు మరీ పొడవుగా ఉండేవారు ఎక్కువగా క్రోధాన్ని కలిగి ఉంటారు.
4. బ్రోటనవ్రేలు 90 డిగ్రీలలో ఉంటే స్వతంత్ర ఆలోచనలు, పట్టుదల, మంచి మనసు ఉంటాయి.
5. బ్రోటనవ్రేలు వెనుకకు వంగిఉంటే వారికి జాలి, ప్రేమ, దయగుణములు ఉంటాయి.