పొట్ట , లావు తగ్గడానికి ఉపాయాలు | Tips For Belly Fat Reduction In Telugu

2
44038
7
Tips For Belly Fat Reduction In Telugu

Tips For Belly Fat Reduction In Telugu

Tips For Belly Fat Reduction నిద్రపోయే ముందు వెచ్చని నీటితో ఒక టీస్పూన్ మెంతులు పొడి తీసుకోండి.

మీ మధ్యాన భోజనం తర్వాత ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం వెచ్చని నీటితో తీసుకోండి.
మధ్యానం భోజనం అయిన తరువాత నిద్రపొకూడదు.
తెలవారుఝామున గోరు వెచ్చటి నీటిలో తేన నిమ్మరసం కలిపి తాగాలి.
కనీసం 15 నిమిషాలు రోజు క్రమం తప్పకుండ ప్రాణాయామంచేయాలి,ప్రతి రోజు 1 లేద 2 km నడవాలి.
వంటలో నూనె , దుంపలు , మసాలాలు తగ్గించడం మంచిది .

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here