మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి ? | Tips for Helathy Mind in Telugu ?

Tips for Healthy Mind మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి ? Tips for Healthy Mind – మనస్సు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటుందో చెప్పేదే ఆధ్యాత్మికత. కృష్ణ పరమాత్మ గొప్ప మానసిక చికిత్సకుడు. గొప్ప ప్రబోధంతో మానసిక స్థైర్యాన్నిచ్చాడు. నరుని (అర్జునుని) నెపంగా పెట్టుకుని నారాయణుడైన కృష్ణుడు నరులందరికీ చెప్పిన మానసిక ప్రబోధమే భగవద్గీత. లౌకికమైన విషయాలను ఎంతవరకూ తీసుకోవాలో అంతవరకూ తీసుకోవాలి. పనికిమాలిన విషయాలను నిరంతరం ఆలోచిస్తూ దేనికైతే సార్థకత ఉండదో … Continue reading మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి ? | Tips for Helathy Mind in Telugu ?