ఆయాసం తగ్గడానికి మార్గం

2
36072
ayasam
Tips For Reducing Dyspnea

Tips For Reducing Dyspnea

Back

1.  ఆయాసం తగ్గడానికి ఉపకరించే దినుసులు

Tips For Reducing Dyspnea , ఆయాసం తగ్గడానికి మసాలా దినుసులు బాగా ఉపయోగపడతాయి .
అవి ఎలాగంటే ఒక యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు,సొంఠి, బిరియాని ఆకు తీసుకుని సొంఠి, మిరియాలు విడి విడిగా నేతిలో వేయించాలి .అన్నీ కలిపి మెత్తగా పొడి చేసి ఈ మొత్తానికి సమానంగా పంచదార కలిపి ఒకటి లేక రెండు స్పూన్ల పొడి ని రెండు పూటలా తింటే ఆయాసం తగ్గిపోతుంది .

Promoted Content
Back

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here