మ‌ధుమేహ వ్యాధిని అదుపు చేసే చిట్కాలు…! Tips to Control Diabetes in Telugu

  tips to control diabetes   ప్రస్తుతం దేశంలో అధిక శాతం మంది ఇబ్బంది ప‌డుతున్న‌ది  మధుమేహం వ్యాధితో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో సుమారుగా 9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే టైప్ 1 డయాబెటిస్ వచ్చేందుకు జన్యు పరమైన అంశాలు కారణమైతే, టైప్ 2 డయాబెటిస్‌ను చాలా మంది కొని తెచ్చుకుంటున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, మద్యపానం, ధూమపానం, అధికంగా బరువు ఉండడం, సమయానికి తగినన్ని గంటల … Continue reading మ‌ధుమేహ వ్యాధిని అదుపు చేసే చిట్కాలు…! Tips to Control Diabetes in Telugu