మీపై ఏడుస్తు దిష్ఠి పెడుతున్నారా? ఈ నర దిష్ఠి పోవాలంటే ఇలా మాత్రమే చేయాలి?! | Remedies For Nara Dishti

0
3578
Remedies For Nara Dishti
What are the Remedies For Nara Dishti?

How To Get Rid From Nara Disti

1నరదృష్టి నివారణ మార్గాలు

మీ మీద ఏడ్చే వారి నర దిష్టి పోవాలంటే ఇలా చేయండి!!

ఈ సమాజంలో ఒకరు ఎదుగుతున్నారంటే వారిని చూసి ఈర్ష్య పడే వారు చాలా మంది ఉంటారు. పక్కవారు బాగుపడితే సహించలేరు. చాలా మంది పక్క వారి మీద ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. మీ పైన ఏడిచే వాళ్ళ దిష్టి పోవాలనుకుంటే ఈ విధంగా చేయడం మంచిది. ఇలా కనుక చేశారంటే మీపై ఏడ్చే వారి దిష్టి పోతుంది. మరి అలా పోవాలంటే ఏ పద్ధతులు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నరదృష్టి తగిలితే కనిపించే లక్షణాలు (Nara Disti Symptoms)

నరదృష్టి సోకితే అప్పుల పాలు అవ్వడం, ఆరోగ్యం దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. అయితే దిష్టి తగలకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back