మీపై ఏడుస్తు దిష్ఠి పెడుతున్నారా? ఈ నర దిష్ఠి పోవాలంటే ఇలా మాత్రమే చేయాలి?! | Remedies For Nara Dishti

0
3339
Remedies For Nara Dishti
What are the Remedies For Nara Dishti?

How To Get Rid From Nara Disti

2నరదృష్టికి తొలగిపోవలంటే ఈ చినా చిట్కాలు పాటించండి (Nara Drishti Dosha Nivarana)

1. ఉదయం నిద్ర లేవగానే ఒక చిటికెడు పసుపు నీటిలో కలుపుకుని దానితో స్నానం చేస్తే దిష్టి మొత్తం పోతుంది.
2. రాత్రి నిద్రపోయే సమయంలో దిండు కింద మూడు నిమ్మకాయలు పెట్టుకుని పడుకోవాలి. ఉదయం లేవగానే వాటిని బయటపడేస్తే దిష్టి మొత్తం పోతుంది.
3. నల్లని దారం చేతికి కానీ కాలికి కానీ కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వలన నరదిష్టి తొలగిపోతుంది.
4. ఒక తెల్లని కాగితం పైన శ్రీరామ, శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు రాయండి. అలా రాసిన ఆ కాగితాన్ని తల దిండు కింద పెట్టుకుని నిద్రపోతే నరదిష్టి తొలగిపోతుంది.
5. ఉప్పుతో మూడు సార్లు పైనుండి కిందకి తిప్పిండి. అలా తిప్పిన ఉప్పును బయట పారే నీటిలో పడేస్తే దిష్టి పోతుంది.
6. బూడిద గుమ్మడికాయని 3 సార్లు కుడివైపు మరియు ఎడమ వైపు గుండ్రంగా తిప్పి, జన సంచారం లేని చోట గాని లేదా పారే నీటిలో కానీ విడిచి పెట్టండి. ఇలా చేయడం వలన కూడా సంపూర్ణంగా దిష్టి తొలగిపోతుంది.
7. మీరు ఎక్కువగా నరదిష్టి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు అమ్మవారి ఆలయంలో ఎరుపురంగు చీరని అలాగే ఎరుపు రంగు గాజులు సమర్పించండి. ఇలా చేయడం వలన దిష్టి మొత్తం తొలగి బాధలనుండి విముక్తి కలుగుతుంది.
8. నరదిష్టి కారణంగా మీరు అనారోగ్యంగా ఉంటే వెంటనే హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు పారాయణం చేసి, ఆ ఆంజనేయస్వామికి మూడు అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తే, ఆ బాధ నుంచి విముక్తి కలిగి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు.

నరదృష్టి నివారణ మంత్రం (Nara Drushti Nivarana Mantram)

అధర్వ ఋషిః అనుష్టుప్ ఛందః అదో యత్తేహృది శ్రితం మనస్కం పతయిష్ణుకం |
తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృ తేరి ||

ఈ విధంగా మీరు అనుసరించి, నరదిష్టి బాధలు లేకుండా హాయిగా ఉండండి.

Spiritual Posts

మీ పిల్లలకు ఇలాంటి ఆహారాలు పెట్టకండి! మరీ ఆరోగ్యంగా & శక్తివంతంగా ఉండాలంటే?! | Children’s Food Care

7 శనివారాలు ఈ దేవుణికి భక్తి శ్రద్దలతో ఇలా చేస్తే మీ కోరికలు పక్కాగా నెరవేరుతాయి | Do These For 7 Saturdays Will Surely Satisfy Desperate Desires

అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న మన హిందువు వివేక్ రామస్వామినే టాప్! | USA President Elections 2024

అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date

పుజలో ఉండే దీపం అకస్మాత్తుగా ఆరిపోతే శుభమా? అశుభమా? నివారణలు ఏమిటి?! | Is It Bad if Diya Goes Off?

ఈ స్తోత్రాన్ని రోజూకు 11 సార్లు 7 వారాల పాటు పఠిస్తే మీ ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి!? | Ganesha Stotra For Get Rid of Financial Problems

Runa Hartru Ganesha Stotram in Telugu | శ్రీ ఋణహర్తృ గణేశ స్తోత్రం

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone

మనిషి తెలిసి తెలియక చేసే పాపాలను ఈ విధంగా వినాయక శాంతి స్నానంతో నివారణ చేసుకోండి?! | Vinayaka Shanti Snanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

Next