లావు లేదా పొట్ట తగ్గడానికి ఉపాయాలు | Tips to Reduce fat and Stomach Fat in Telugu

6
34248
tips-to-reduce-fat-and-stomach-fat
tips to reduce stomach fat

Tips to reduce stomach fat

  • ఒక టీస్పూన్ మెంతులు పొడి నిద్రపోయే ముందు వెచ్చని నీటితో తీసుకోండి.
  • ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం మీ మధ్యాన భోజనం తర్వాత వెచ్చని నీటితో తీసుకోండి.
    మధ్యానం భోజనం అయిన తరువాత నిద్రపొకూడదు.
  • తెలవారుఝామున గోరు వెచ్చటి నీటిలో తేన నిమ్మకాయ పిండుకుని తాగాలి.
    ప్రతి రోజు 1 లేద 2 km నడవాలి.
  • వంటలో నూనె , దుంపలు , మసాలాలు తగ్గించడం మంచిది .

పైన తెలిపిన ప్రకారం గా ప్రతి రోజు చేయడం వలన ఆరోగ్యం బాగావుతుంది మరియు పొట్ట కూడా తగ్గుతుంది .

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here