
Tips To Take Care of Skin in Winter For Glowing Skin
1చలికాలంలో మేరిసే చర్మం కోసం చిట్కాలు
చలి గాలులు వీచడం ప్రారంభం అయ్యాయి. మారుతున్న వాతావరణ ప్రభావం వలన మన చర్మంపై బాగనే కనిపిస్తుంది. చలి గాలులు వలన చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఆ పరిస్థితిలో చర్మం చాలా పొడిబారిపోతుంది. ఈ చలి కాలంలో మీ అందమైన చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉండాలంటే మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చల్లని మరియు తక్కువ తేమతో కూడిన వాతావరణం వలన చర్మం పొడిబారడం, ఫ్లాకీనెస్, మిమ్మల్ని చికాకును గురిచేస్తుంది. ఉష్ణోగ్రత మరియు తేమలో తగ్గుదల కారణంగా చర్మంలో నీటి కొరత ఉంటుంది. బలమైన గాలులు, మారుతున్న ఉష్ణోగ్రతలు చర్మాన్ని పొడిగా చేస్తాయి. వైద్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం, చలికాలం చర్మంపై ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.