తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

E Auction Will be Held for Srivari Devotees Gifts శ్రీవారి భక్తుల కానుకల కోసం వేలం పాట ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారి భక్తులు ఎన్నో కానుకలు ఇస్తారు. కానుకల రూపంలో వచ్చిన వస్తువులు టీటీడీ వారు అధికారికంగా వేలం వేయనుంది. మనం పాల్గొనాలి అంటే ఏం చేయాలి, వేలంలో ఏమేమి వస్తువులు ఉంటాయి తెలుసుకుందాం. ఆన్ లైన్లో ఏప్రిల్ 10 నుంచి 15 వరకు శ్రీవారికి భక్తుల కానుకల వేలం వేయనున్నారు. www.konugolu.ap.gov.in … Continue reading తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates