
Srivaari Darshan New Rules
తిరుమలలో కొత్తగా వచ్చిన నియమాలు
తిరుమల వెళ్లే భక్తుల సౌకర్యం కోసం టీటీడీ వారు కొత్త రూల్స్‌ని ప్రవేశపెట్టారు. నిత్యం కొన్ని వేల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలకు వెళ్లే భక్తులు కొత్త రూల్స్ తెలుసుకోండి .
1. సుప్రభాత సేవ కు టికెట్లు దొరికిన వారు 12 సంవత్సరాల లోపు తీసుకుని వెళ్ళవచ్చు.
2. లక్కీ డ్రా లో అభిషేకం, సుప్రభాతం, తోమాలసేవ , అర్చన మొదటి గడప సేవ.
3. ఆర్జిత సేవలు బుక్ చేసాక 180 రోజులు మరియు 300/- టికెట్ బుక్ చేసినవారు 90 రోజులు మధ్య సమయం నిడివి ఉండాలి.
4. తిరుమలలో రూమ్ బుకింగ్ 24 గంటలు మాత్రమే ఇస్తారు.
5. రూమ్ బుక్ చేసుకోలేకపోతే దేవుడి గుడి దగ్గర CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు, కొండ క్రింద విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తారు.
6. శ్రీవారి సేవ 7 రోజులు మాత్రమే ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో 18-50 మధ్య వయస్సు ఉండాలి. శ్రీవారి సేవ 18-60 మధ్య వయస్సు ఉండాలి.
7. అంగప్రదక్షిణ టికెట్ తీసుకుంటే జయ విజయుల దగ్గర నుంచి మాత్రమే ఉంటుంది.
8. సేవ కు బుక్ చేసుకున్న టికెట్ ఎవరు అయినా రాకపోతే వేరే వాళ్లకు ఆ టికెట్లు పై రాకూడదు.
Related Posts
లేపాక్షి ఆలయ రహస్యాలు | సైన్స్ కే అందని లేపాక్షి ఆలయ నిర్మాణం | Anantapur Lepakshi Temple Secrets
దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam
ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs
సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance
దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023