తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలకు విడుదల | Tirumala Gadapa Darshanam Tickets For The Month of October 2023

0
775
Tirumala First Gadapa Darshan, Angapradakshinam & Kalyanam Tickets Released for the Month of October 2023

1అక్టోబర్ 2023 తిరుమల మొదటి గడప దర్శనం, అంగప్రదక్షిణ & కళ్యాణం టోకెన్లు విడుదల

ఓం నమో వేంకటేశాయ!!

అక్టోబర్ 2023 నెలకు సంభందిచిన మొదటి గడప దర్శనం టికెట్స్ విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). ఆర్జిత సేవలు, కళ్యాణం, ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకరణ సేవ, ఆన్ లైన్ సేవ, అంగ ప్రదక్షిణ టికెట్స్ విడుదల చేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్‌ల ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్‌లు 01.10.2023 నుండి 31.10.2023 వరకు సంభందిచిన టికెట్స్ 18.07.2023 ఉదయం 10:00 గంటల నుండి 20.07.2023 10:00 AM వరకు లభిస్తాయి.
* 01.10.2023 నుండి 31.10.2023 వరకు కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల వంటి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 21.07.2023 10:00 AM నుండి లభిస్తాయి.
* అంగప్రదక్షిణం టోకెన్ల బుకింగ్ కోసం 24.07.2023 10:00 AM నుండి లభిస్తాయి.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back