
Tirumala Srivari Devotess Will Get Special Darshan Tickets With TSRTC & APSRTC
చాలా ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం
నిత్యం శ్రీవారి దర్శనానికి తిరుమలకి కొన్ని వేల మంది వెళ్తూంటారు. ఉచిత దర్శనానికి కోసం కొన్ని గంటల సమయం పడుతుంది. ఒక్కోసారి ఒక రోజు ఎంతో సమయం పట్టవచ్చు. శ్రీవారి దర్శనానికి భారతదేశం నుండే కాకుండా వేరే దేశాల నుంచి భక్తులు లక్షలలో వస్తూ ఉంటారు. సాధారణంగా భక్తుల ఆర్జిత సేవా టికెట్లు, ప్రత్యేక దర్శనం టికెట్లు కొంటారు.
టిటిడి వెబ్‌సైట్‌లో పెట్టిన టిక్కెట్‌లు కొన్ని నిమిషాలు అమ్ముడుపోతాయి. దాని వల్ల చాలా మంది భక్తులు దర్శనం టికెట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. టికెట్లు దొరకని వారికి కోసం ఒక సులువు అయిన మార్గం ఉంది. టీఎస్ ఆర్టీసీ మరియు ఏపీఎస్ఆర్టీసీ వారు కొత్త విధానం ప్రారంభించారు.
తిరుమల వరకు బస్ టికెట్ బుకింగ్ చేసుకుంటున్న వారికి శ్రీవారి దర్శనం టికెట్లు కూడా ఇస్తున్నారు టీఎస్ ఆర్టీసీ మరియు ఏపీఎస్ఆర్టీసీ వారు తెలియచేసారు. దీని కోసం కొన్ని వారాల ముందు బుకింగ్ చేసుకుంటే చాలు అని టీఎస్ ఆర్టీసీ మరియు ఏపీ ఆర్టీసీ అధికారులు తెలియజేసారు. తిరుమలలో భక్తుల రద్దీ ఉగాది నేపథ్యం పెరిగింది.
Related Posts
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?
తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam
TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల