శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches

Tirumala Srivari Watches Will be E Auctioned by TTD తిరుమల శ్రీవారి వాచీలను టీటీడీ వేలం శ్రీవారి భక్తులకు ఇదోక అద్భుతమైన అవకాశం. కలియుగ వైకుంఠనాదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలను ఈ వేలంలో దగ్గించుకోవచ్చు. నిత్యం శ్రీవారికి వేలాది భక్తులు చాల రకాల కానుకలు సమర్పిస్తుంటారు. ఇవి డబ్బుల రూపంలో రోజుకి 3-5 కోట్లు, బంగారం, వెండి మరియు ఇతర వస్తువుల రూపంలో వస్తూంటాయి. ఇలాంటి వాటిలో గాడియారాలు (వాచీలు) ఒకటి. … Continue reading శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches