వేసవిలో తిరుపతికి వెళ్ళ్దాం అనుకుంటున్నారా? ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేస్తే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం..

IRCTC Tirupati Summer Tour Package Govindam గోవిందం రైల్ టూర్ ప్యాకేజీ విధ్యార్దులకు పరీక్షలు అయిపోగానే పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు రాగానే తల్లిదండ్రులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అనుకుంటారు. అయితే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ పేరే “గోవిందం”. ఈ టూర్లో భాగంగా 2 రాత్రులు, 3 రోజుల టూర్ అని నిర్ణయించారు. ఈ టూర్ ప్రతీ రోజు హైదరాబాద్ నుంచి … Continue reading వేసవిలో తిరుపతికి వెళ్ళ్దాం అనుకుంటున్నారా? ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేస్తే శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉచితం..