తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?

Srivari Devotee Captured Video Inside of Tirumala Temple తిరుమల ఆలయం లోపల వీడియో తీసిన శ్రీవారి భక్తుడు తిరుమల అంటే అధ్యాత్మిక క్షేత్రం, భక్తుల రాకపోకలే కాకుండ పఠిష్టమైన భద్రతకు పెట్టింది పేరు. ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తూంటారు. అందుకే అలయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అంచెల భద్రత ప్రమాణాలను అమలు చేస్తారు. ఇంత భద్రతలో కూడ ఏమైన … Continue reading తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?