వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర, ఈ యేడాది ఇదే స్పెషల్ | Tirupati Gangamma Jatara 2023 Updates

0
408
How was the Tirupati Gangamma Jatara 2023
How Was Celebrated Tirupati Gangamma Jatara 2023

Tirupati Gangamma Jatara 2023 Special

2తిరుపతి గంగమ్మ జాతర 2023 ఏలా జరిగింది అంటే? (How was the Tirupati Gangamma Jatara 2023?)

అమ్మ వారిని పురవీధుల్లో ఊరేగించే సమయంలో ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు. అమ్మవారి దర్శన భాగ్యం ఊరులోని ప్రతి వీధికి కల్పిస్తారు. పలమనేరు పట్టణంలో జాతర వస్తే 17 రోజులు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శంచుకొని, మొక్కులు తీర్చుఉంటారు. పలమనేరు గ్రామదేవత, శ్రీ తిరుపతి గంగమ్మ సోమవారం విశ్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

చాల సంవత్సరాలుగా మే నెల రెండవ వారం చివరలో జాతర నిర్వహిస్తారు. పలమనేరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు కూడా గంగమ్మను దర్శించుకోడానికి ఇంటిల్లి పాది వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్హారు. అదే విధంగా పాతపేట నందలి వేణుగోపాల స్వామి గుడి కూడలి ప్రాంతం నుంచి అమ్మవారి శిరస్సుకు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అత్యంత వేడుకగా మెరవని చేసి సోమవారం ఉదయం ఆ శిరస్సును గంగమ్మ ఆలయంకి చేర్చిన పిదప విశ్వరూప దర్శనం అయ్యేలా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.

Related Posts

వేదాల ప్రకారం భానుడి భగభగలకు కారణం ఇదేనా? | Science Vs Vedas | Heat Wave Remedies as Per Hindu Vedas

గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023

శ్రీవారి దర్శనం టికెట్లు దొరకట్లేదా, అయితే ఇలా ఈజీగా శ్రీవారిని దర్శించుకోండి | How Do We Get Srivari Darshan Without Ticket?!

కరీంనగర్‌‌‌‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ, ఎప్పుడు? ఎక్కడ?! | Sri Venkateshwara Swamy Temple in Karimnagar

తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికేట్లు లేకపొయిన ఇలా దర్శనం టికేట్లు పొందవచ్చు | Tirumala Free Darshan Tickets

టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

Next