గంగమ్మ జాతరకి పుష్ప అల్లు అర్జున్ కి సంబంధం ఏమిటి?! | చరిత్ర & విశిశ్టత | Tirupati Gangamma Jatara 2023

0
3414
Tirupati Gangamma Jatara
Tirupati Gangamma Jatara 2023 History, Significance

Tirupati Gangamma Jatara 2023

1తిరుపతి గంగమ్మ జాతర 2023

కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీఓని ఏప్రిల్ 13న జారి చేసింది అదే గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దీని గురుంచే చర్చ జరుగుతుంది. అసలు ఈ జాతర ఏంటి?, ఎక్కడ జరుగుతుంది, ప్రత్యెకతలు ఏంటి అని సేర్చ్ చేస్తున్నరు. అందుకే మెము మీ కోసం ఈ జాతర గురుంచి వివరించబోతున్నము.

తిరుపతి గంగమ్మ జాతర అంటే ఏమిటి? (What is Tirupati Gangamma Jatara?)

ఆంధ్రప్రదేశ్ లో వివిధ జాతరలు, తెలంగాణలో బోనాలు, మేడారం జాతర్లలాగానే తిరుపతి తాతయ్యగుంటలోని గంగమ్మ ఆలయంలో నిర్వహించే జాతరనే గంగమ్మ జాతర. ఈ జాతరకి తిరుపతి మరియు చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచే కాకుండా రాష్ట్రం అన్ని ప్రాంతాల ప్రజలు తండొపతండాలుగా వస్తారు. ఈ గ్రామంలోనైన జాతర 1 నుంచి 3 రోజుల మధ్యలో జరుగుతాయి. కాని గంగమ్మ జాతర మాత్రం ఏడు రోజులపాటు జరుగుతుంది.

Back