తిరుమలలో వైభవంగా కోదండ రామస్వామి రథోత్సవం | ప్రధాన ఘట్టానికి పోటీ పడ్డ భక్తులు!!

0
85
Tirupati Kodandarama Swamy Rathotsavam in Tirumala
Tirupati Kodandarama Swamy Rathotsavam in Tirumala

Tirupati Kodandarama Swamy Rathotsavam in Tirumala, Ramachandra Swamy Shines on Chandrpabhavahanam

1తిరుమలలో తిరుపతి కోదండ రామస్వామి రథోత్సవం

తిరుమల కోదండ రామస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మార్చి 20న ప్రారంభమై 28న ముగియనున్నాయి. కోందడ రామ స్వామి బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా మరియు రంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగినన్ని రోజులు కోదండ రాముడు భక్తుల కోరికలు నెరవేరుస్తారు.

బ్రహ్మోత్సవాల రథోత్సవంలో రథాన్ని లాగితే ఎంతో పుణ్యం వస్తుంది అని మరియు కోరికలు నెరవేరుస్తారు అని భక్తులు నమ్మకం. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువ ఉంది కనుక భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు రథాన్నిలాగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్చి 28న వైభవంగా కోదండ రామస్వామి రథోత్సవం ముగియనున్నాయి. భక్తులు అందరికీ స్వామివారి చంద్రప్రభ వాహనంపై ఆదివారం నాడు దర్శనం ఇచ్చారు.

Back