అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date

0
3183
Tiruvannamalai Karthigai Deepam Date
Tiruvannamalai Karthigai Deepam 2023 Date & Puja Schedule

Tiruvannamalai Karthigai Deepam 2023 Date & Pooja Timings

1అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం

అరుణాచలం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. అరుణాచల పుణ్యక్షేత్రం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. ఎర్రని కొండ అని అర్ధం. అరుణాచలం వేద మరియు పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర పుణ్యక్షేత్రం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, పురాణాలు తెలుపుతున్నాయి. ఈ అరుణాచల పుణ్యక్షేత్రం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం. అందువలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు ఆ పరమ శివునికి ప్రదక్షిణం చేసినంత పుణ్యం అని భక్తుల విశ్వాసం. ఇక్కడ మహౌషధీ ప్రభావం వలన శరీరానికి మరియు శివస్మరణ వల్ల మనస్సుకూ, శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి మంచి చేకూరుతుందని భక్తుల ఆపరమైన నమ్మకం. అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు గుడిలో 89 నామాలు ఎలా స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు. ఆ 89 నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచలం దేవస్థానం వారు కార్తీకదీపం బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి వచ్చే నవంబర్ 30వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ వివరములు మనం ఇక్కడ చుద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back