అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date

Tiruvannamalai Karthigai Deepam 2023 Date & Pooja Timings అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం అరుణాచలం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. అరుణాచల పుణ్యక్షేత్రం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. ఎర్రని కొండ అని అర్ధం. అరుణాచలం వేద మరియు పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర పుణ్యక్షేత్రం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, పురాణాలు తెలుపుతున్నాయి. ఈ అరుణాచల పుణ్యక్షేత్రం పరమేశ్వరుని … Continue reading అరుణాచలం కార్తీక మహాదీపం మహోత్సవం తేదీ & సమయం | Tiruvannamalai Karthigai Deepam 2023 Date