స్త్రీలు చేయతగిన, చేయకూడని పనులు

13
64116

woman

Back

1. స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు….!!

స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ.

గర్భిణి స్త్రీలు శూర టెంకాయ, తమిళంలో చిదరు కాయ్ అంటారు. దానిని కొట్ట కూడదు ఎందుకంటె అదురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.

గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని ప్రభావము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

13 COMMENTS

  1. ఈ రోజుల్లో ఆడవాళ్ళకు సంప్రాదాయాల మీద అంత శ్రద్ధ లేకుండపోతుంది.అంతా బిజ఼ీ జీవితాల్లోపడి సంప్రదాయాలును నిర్లక్ష్యం చేస్తున్నారు. మన పెద్దలు మనకు ఇచ్చిన గొప్ప వరాలు ఇవి. పాటిస్తే మనకే మంచిది. మంచి సలహాలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. శేఖర్. హైదరబాద్

  2. మంచి విషయాలు తెలిపినందుకు ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here