లక్ష్మీ సరస్వతుల కటాక్షం కోసం | lakshmi saraswathi kataksham In Telugu

0
6921
లక్ష్మీ సరస్వతుల కటాక్షం కోసం..
lakshmi saraswathi kataksham In Telugu

lakshmi saraswathi kataksham In Telugu

లక్ష్మీ సరస్వతులు ఒకే చోట ఉండరని చాలామంది నమ్మకం. కానీ భగవంతుని కటాక్షంతో అన్నీ సాధ్యమే. వినాయకునికి భక్తిగా గణేశ మంగళమాలికా స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వలన ఇంట్లో లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం రెండూ సంప్రాప్తిస్తాయి.

ఈ స్తోత్రాన్ని శ్రీకృష్ణేంద్రుల వారు రచించారు.

1. శ్రీ గణేశ మంగళ మాలికా స్తోత్రం 

శ్రీకంఠప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే
ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగళమ్ || 1 ||

ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే
వల్లభాప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళమ్ || 2 ||

లంబోదరాయ శాంతాయ చంద్రగర్వాపహారిణే
గజాననాయప్రభవే శ్రీగణేశాయ మంగళమ్ || ౩ ||

పంచహస్తాయ వంద్యాయ పాశాంకుశధరాయచ
శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మంగళమ్ || 4||

ద్వైమాతురాయ బాలాయ హేరంబాయ మహాత్మనే
వికటాయాఖువాహాయ శ్రీగణేశాయ మంగళమ్ || 5 ||

పృశ్నిశృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థదాయినే
సిద్ధిబుద్ధిప్రమోదాయ శ్రీగణేశాయ మంగళమ్ || 6 ||

విలంబి యజ్ఞసూత్రాయ సర్వవిఘ్ననివారిణే
దూర్వాదళసుపూజ్యాయ శ్రీగణేశాయ మంగళమ్ || 7||

మహాకాయాయ భీమాయ మహాసేనాగ్రజన్మనే
త్రిపురారివరోద్ధాత్రే శ్రీగణేశాయ మంగళమ్ || 8 ||

సిందూరరమ్యవర్ణాయ నాగబద్ధోదరాయచ
ఆమోదాయ ప్రమోదాయ శ్రీగణేశాయ మంగళమ్ || 9 ||

విఘ్నకర్త్రే దుర్ముఖాయ విఘ్నహత్రేన్ శివాత్మనే
సుముఖాయైకదంతాయ శ్రీగణేశాయ మంగళమ్ || 10 ||

సమస్తగణనాథాయ విష్ణవే ధూమకేతవే
త్ర్యక్షాయ ఫాలచంద్రాయ శ్రీగణేశాయ మంగళమ్ || 11||

చతుర్థీశాయ మాన్యాయ సర్వవిద్యాప్రదాయినే
వక్రతుండాయ కుబ్జాయ శ్రీగణేశాయ మంగళమ్ || 12||

ధుండినే కపిలాఖ్యాయ శ్రేష్ఠాయ ఋణహారిణే
ఉద్దండోద్దండరూపాయ శ్రీగణేశాయ మంగళమ్ || 13||

కష్టహత్రేన్ ద్విదేహాయ భక్తేష్టజయదాయినే
వినాయకాయ విభవే శ్రీగణేశాయ మంగళమ్ || 14 ||

సచ్చిదానందరూపాయ నిర్గుణాయ గుణాత్మనే
వటవే లోకగురవే శ్రీగణేశాయ మంగళమ్ || 15||

శ్రీచాముండాసుపుత్రాయ ప్రసన్నవదనాయ చ
శ్రీరాజరాజసేవ్యాయ శ్రీగణేశాయ మంగళమ్ || 16 ||

శ్రీచాముండాకృపాపాత్ర శ్రీకృష్ణేంద్రవినిర్మితామ్
విభూతి మాతృకారమ్యాం కల్యాణైశ్వర్యదాయినీమ్ || 17 ||

శ్రీమహాగణనాథస్య శూభాం మాంగళమాలికామ్
యఃపఠేత్సతతం వాణీం లక్ష్మీం సిద్ధిమవాప్నుయాత్ || 18 ||

ఇతి శ్రీమహాగణపతి మంగళమాలికాస్తోత్రం |

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here