Ganesha Mangala Malika Stotram Lyrics in Telugu | శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం

Ganesha Mangala Malika Stotram in Telugu శ్రీ గణేశ మంగళ మాలికా స్తోత్రం లక్ష్మీ సరస్వతులు ఒకే చోట ఉండరని చాలామంది నమ్మకం. కానీ భగవంతుని కటాక్షంతో అన్నీ సాధ్యమే. వినాయకునికి భక్తిగా గణేశ మంగళమాలికా స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వలన ఇంట్లో లక్ష్మీ కటాక్షం, సరస్వతీ కటాక్షం రెండూ సంప్రాప్తిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రీకృష్ణేంద్రుల వారు రచించారు. శ్రీకంఠప్రేమపుత్రాయ గౌరీవామాంకవాసినే ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మంగళమ్ || 1 || ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే … Continue reading Ganesha Mangala Malika Stotram Lyrics in Telugu | శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం