సాయి బాబా మీ కోరికలు తీర్చాలంటే

0
64809
desire come true by sai baba grace
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 

సాయి బాబా మీ కోరికలు తీర్చాలంటే నవ గురువార సాయిబాబా వ్రతం చేస్తే మంచిది. ఐతే ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

Next

3. ఉద్యాపన (వ్రతం పూర్తిచేయు) విధానం మరియు నియమాలు

  1. తొమ్మిదవ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి.
  2. ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియజేయడానికి ఈ ‘సాయిబాబా వ్రతం’ పుస్తకములను ఉచితంగా 5, 11, లేక 20 పంచవలెను.
  3. తొమ్మిదో గురువారంనాడు ఈ పుస్తకములను పూజ గృహమునందు వుంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించును.
Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here