కడుపునొప్పి నివారణకు వంటింటి చిట్కాలు | Kitchen Tips to Prevent Stomach ache in Telugu

0
7214
gastrouble
కడుపునొప్పి నివారణకు వంటింటి చిట్కాలు | Kitchen Tips to Prevent Stomach ache in Telugu

కడుపునొప్పి నివారణకు వంటింటి చిట్కాలు | Kitchen Tips to Prevent Stomach ache in Telugu

Kitchen Tips to Prevent Stomach ache – ఆహారం సరిగా జీర్ణం కాకపోతే కడుపు నొప్పి వస్తుంది. వెంటనే గాబరాపడి పోకుండా ఇంట్లో ఉండే రెమిడీలు ఉపయోగించి కడుపునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

నిమ్మరసంలో చక్కెర కలిపి సేవిస్తే ఉపశమనం లభిస్తుంది.

రోజుకు రెండుసార్లు లెమన్‌ టీకి చుక్క తేనె కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుంది.

ఒక స్పూన్‌ నిమ్మరసం, పుదీనా రసం, కొన్ని చుక్కల అల్లం రసం, పెప్పర్‌ సాల్ట్‌ను కలిపి.. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.

నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ క్లీన్‌ అవుతాయి.

ప్రాసెసింగ్‌ చేసిన ఆహారం, పాల ఉత్పత్తులు, చాక్లెట్లకు దూరంగా ఉండాలి. ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవటం వల్ల కడుపునొప్పి సమస్య రాదు.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్‌ చేయటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. దీని వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here