పూజకు ఎటువంటి పువ్వులు వినియోగించాలి ? Flower Used For Pooja in Telugu?

0
11616
పూజకు ఎటువంటి పువ్వులు వినియోగించాలి
Flower Used For Pooja in Telugu

Flower Used For Pooja

 Some Flower Used For Pooja – పరమేశ్వరుని పూజలకు జిల్లెడూ, గన్నేరూ, మారేడూ, తమ్మి, ఉత్తరేణు ఆకులూ, జమ్మి ఆకులూ, జమ్మి పూలూ, నల్లకలువాలూ మంచివి.

దాసాని, మంకెన, నదంత, మొగలి మాలతి, కుంకుమ మద్ది…ఈ పూలు పూజకు పనికి రావు. తొడిమలేని పువ్వులు పూజకు పనికిరావు.

తమ్మి పువ్వుకు పట్టింపులేదు. మారేడు నందు శ్రీమహాలక్ష్మీ, నల్లకలువ నందు పార్వతీ, తెల్లకలు వనందు కుమారస్వామీ, కమలమునందు పఉంటారు. రమేశ్వరుడూ కొలువై ఉంటారు.

అలాగే చదువులతల్లి సరస్వతీ దేవీ తెల్లజిల్లేడులో, బ్రహ్మ కొండ వాగులో, కరవీరపుష్పంలో గణపతీ, శివమల్లిలో శ్రీమహావిష్ణువూ, సుగంధ పుష్పాలలో గౌరిదేవి ఉంటారు.

అలాగే శ్రీమహావిష్ణువుని అక్షింతలతోనూ, మహాగణపతిని తులసితోనూ, తమాల వృక్ష పువ్వులతో సరస్వతీ దేవినీ, మల్లెపువ్వులలో భైరవుడిని, తమ్మి పూలతో మహాలక్ష్మినీ, మొగలి పువ్వులతో శివుడ్నీ, మారేడుదళాలలో సూర్యభగవానుడిని ఎట్టిస్థితి లోనూ పూజింపరాదు.

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here