నేడు విజయ ఏకాదశి | Vijaya Ekadasi In Telugu

0
2293
vijaya ekadashi
Vijaya Ekadasi In Telugu

Vijaya Ekadasi In Telugu

నేడు విజయ ఏకాదశి

శ్రీ మహా విష్ణుని అవతారమైన శ్రీరాముడే స్వయంగా ఆచరించిన ఏకాదశి ఈ విజయ ఏకాదశి. ఫాల్గుణమాస కృష్ణపక్షం లో  వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. శ్రీ రామ చంద్రుడు లంకను చేరుకోవడానికి వారధి నిర్మించే ముందు విజయం కొరకు విజయ ఏకాదశిని ఆచరించాడట. ఈ రోజున ముక్కోటి దేవతలంతా శ్రీ మహా విష్ణువుని ప్రార్థిస్తారు. ఆ వెంకట రమణుడు నేడు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఆ సమయం లో భక్తులు ఉపవసించి స్వామిని తప్ప మరే ఇతరమైన ఆలోచనలూ చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వ పాపాలూ తొలగి, సకల సౌభాగ్యాలనూ పొందుతారు. శ్రీ మహాలక్ష్మితోగూడి మహా విష్ణువు వారి ఇంట నిత్యం విలసిల్లుతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here