తొలి ఏకాదశి | Tholi Ekadashi in Telugu

0
11809
Hariome Vishnumurthy
Tholi Ekadashi in Telugu

ఇక పై రోజూ పంచాంగం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజూ మీరు ఏ పని చేయాలో ఏ పని చెయ్యకూడదో తెలుసుకోండి.

మరిన్ని వివరలకు ఈ లింక్ ను క్లిక్ చెయ్యండి https://play.google.com/store/apps/details?id=com.bytesedge.astrotags

Tholi Ekadashi in Telugu

Next

2. తొలి ఏకాదశి ఎలా ఆచరించాలి

అందముగా అలంకరింపబడిన తల్పమునందు శేషశాయి అయిన నారాయణుని లక్ష్మీసమేతంగా పూజించాలి. ఈ రోజున ఉపవాసాదులు చేయడం శ్రేష్టం. ఈ ఏకాదశీవ్రతం చేయడం వలన దేహశుద్ధి, కార్యసిద్దులతోపాటు అంత్యమున వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని పురాణవచనం.

ఈ ఏకాదశినాడే మహాపతివ్రత అయిన సతీసక్కుబాయి మోక్షం పొందినది.

వీటి గురించి కూడా తెలుసుకోండి

తొలి ఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

చాతుర్మాస్య వ్రతం

గోపద్మవ్రతం

గోపద్మవ్రత కథ……..

ఈరోజు- తొలి ఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Tholi Ekadashi in Telugu

చాతుర్మాస్య వ్రతం | Chaturmasya Vratham in Telugu

గోపద్మవ్రతం | Gopadma Vratam in Telugu

గోపద్మవ్రత కథ | The story of Gopadmavrata in Telugu

 

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here